కొన్ని జ్ఞాపకాలు అంతేనేమో
ఎంత వద్దన్నా ..కంటి కొసల్లో
దాక్కొని వలయాలుగా తిరుగుతూ
మర్చిపోయాననుకొన్న
స్మృతులను పదే పదే గుర్తు చేస్తూ
మనసును ఓ సారి అలా అలా
సుతారంగా మీటి వెళ్ళిపోతాయి
ఎంత వద్దన్నా ..కంటి కొసల్లో
దాక్కొని వలయాలుగా తిరుగుతూ
మర్చిపోయాననుకొన్న
స్మృతులను పదే పదే గుర్తు చేస్తూ
మనసును ఓ సారి అలా అలా
సుతారంగా మీటి వెళ్ళిపోతాయి
~ ~
~
నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా
అసంకల్పితంగా మెదిలే
అనుభూతులు ఉంటాయి
చూడు వర్ణించాలంటే
ఎన్నిపదాలు కావాలో ..
ఎన్ని లేఖలు రాయాలో..
సాయంకాలపు నీరెండలో
దోబూచులాడిన ఊసులు ,
ప్రపంచాన్ని మరిచిపోయి
ఆత్మీయంగా నీలో ఒదిగిపోయిన క్షణాలు .
చిగురాటకులు కదిలినప్పుడల్లా ,,
తొలకరి జల్లులను స్పృశిస్తూ
మనం చేసిన అల్లరి గుర్తు తెస్తోంది .
ఆకాశం లో నక్షత్రాలను
దాచేస్తున్న మేఘాలను చూస్తుంటే
నీ కౌగిలి లో నన్ను దాచేసిన
క్షణాలను గుర్తొస్తున్నాయి
పగలు కూడ కను రెప్పలు తలుపులు
మూసేసుకుని
నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా
అసంకల్పితంగా మెదిలే
అనుభూతులు ఉంటాయి
చూడు వర్ణించాలంటే
ఎన్నిపదాలు కావాలో ..
ఎన్ని లేఖలు రాయాలో..
సాయంకాలపు నీరెండలో
దోబూచులాడిన ఊసులు ,
ప్రపంచాన్ని మరిచిపోయి
ఆత్మీయంగా నీలో ఒదిగిపోయిన క్షణాలు .
చిగురాటకులు కదిలినప్పుడల్లా ,,
తొలకరి జల్లులను స్పృశిస్తూ
మనం చేసిన అల్లరి గుర్తు తెస్తోంది .
ఆకాశం లో నక్షత్రాలను
దాచేస్తున్న మేఘాలను చూస్తుంటే
నీ కౌగిలి లో నన్ను దాచేసిన
క్షణాలను గుర్తొస్తున్నాయి
పగలు కూడ కను రెప్పలు తలుపులు
మూసేసుకుని
తలపుల లోకి
వెళ్ళిపోతాయి
కలల భారం మోయలేనని
కలల భారం మోయలేనని
కనుపాప అలిగే వరకూ
No comments:
Post a Comment