!! ఆధ్యాత్మిక అంతిమ యాత్రలు!!
చేతులెత్తి మొక్కడానికో..
రాళ్ళతో కొట్టడానికో
ఏదైతేనేం
ప్రాణం లేని కొన్న్ని ఆకారాల కోసం
ప్రాణాలు పోతున్నా
శవాల గుట్టల మీద
హా హా కారాలు నడుమ
పరుగెడుతూనే ఉంటాం
కాలికింద మానవత్వం
నలిగిపోతేనేం
చస్తే స్వర్గం లో బెర్తు
లేకుంటే
పుణ్యం కాస్త అప్డేట్
నాగరికత మా దుస్తుల్లు దాటి
ఇంకా మా మెదళ్ల లోకి రాలేదు
అప్పటి వరకూ
కనిపించని కనికరించని
దేవుళ్ళ కోసం చేస్తూనే ఉంటాం
ఆధ్యాత్మిక అంతిమ యాత్రలు
రాళ్ళతో కొట్టడానికో
ఏదైతేనేం
ప్రాణం లేని కొన్న్ని ఆకారాల కోసం
ప్రాణాలు పోతున్నా
శవాల గుట్టల మీద
హా హా కారాలు నడుమ
పరుగెడుతూనే ఉంటాం
కాలికింద మానవత్వం
నలిగిపోతేనేం
చస్తే స్వర్గం లో బెర్తు
లేకుంటే
పుణ్యం కాస్త అప్డేట్
నాగరికత మా దుస్తుల్లు దాటి
ఇంకా మా మెదళ్ల లోకి రాలేదు
అప్పటి వరకూ
కనిపించని కనికరించని
దేవుళ్ళ కోసం చేస్తూనే ఉంటాం
ఆధ్యాత్మిక అంతిమ యాత్రలు
(పుష్కరాలో మక్కా యాత్రలో తొక్కిసలాటలో పోయిన సామాన్యులు గురించి భాధగా)
No comments:
Post a Comment